
మహిళల ఆసియా కప్ 2026 సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన శ్రీలంక వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేయగా, శ్రీలంక 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఫైనల్ పోరులో భారత్‌తో శ్రీలంక తలపడనుండగా, ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది.