Health & Environment
ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు: విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక

ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు: విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక

Andhrajyothy1h
THE BRIEF
1

వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

2

శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆగస్టు 7న వెల్లడించారు.

3

తీరప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు.