
గ్లాస్‌డోర్ అధ్యయనం ప్రకారం, ఏఐ టూల్స్‌ను ఎక్కువగా వాడుతున్న జెన్-జీ ఉద్యోగుల్లోనే భవిష్యత్తులో ఉద్యోగాల కోతపై ఆందోళన ఎక్కువగా ఉంది.
సైబర్ దాడుల ముప్పును ఎదుర్కొనేందుకు ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి 100కు పైగా సంస్థలు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి.
మెటా సంస్థ తెలుగుతో సహా ఐదు భారతీయ భాషలను అర్థం చేసుకోగల ‘మ్యూస్ వాయిస్ ట్రాన్స్‌క్రైబ్’ అనే ఏఐ మోడల్‌ను ప్రకటించింది.