
మెటా సంస్థ మ్యూజ్ వండర్, వండర్‌ఫుల్ అనే సరికొత్త ఏఐ మోడల్స్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
ప్రముఖ సంస్థల టాప్ ఏఐ మోడల్స్‌తో తమ కొత్త మోడల్స్ సరిసమానంగా పోటీపడుతున్నాయని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
ఏఐ పరిశోధనల్లో ముందువరుసలో నిలిచేందుకు తాము పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు.