
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం రాంచీలోని జేఎస్సీఏ స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
సీనియర్లు జట్టులో ఉండటంతో ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
సొంతగడ్డపై ఆడుతున్న జార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా నెట్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు.