
క్వాల్కామ్ సంస్థ 2027లో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థుల కోసం అసోసియేట్ ఇంజనీర్ (సాఫ్ట్వేర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కంప్యూటర్ సైన్స్, ECE లేదా సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేస్తున్న ఫ్రైషర్లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నోయిడా ఆఫీసుల్లో పనిచేసేందుకు అర్హులు.
C, C++, OS, DSA, Unix/Linux వంటి నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు క్వాల్కామ్ మొబైల్ చిప్సెట్లు, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిపై పనిచేయాల్సి ఉంటుంది.