
తమ మోడళ్లకు మనుషుల సహజ స్పందన తెలియజేయడానికి నియమించిన కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఓపెన్ ఏఐ వేటు వేసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులు మనుషులకు బదులుగా ఏఐని ఉపయోగించి మోడళ్లకు ట్రైనింగ్ ఇస్తుండటంతో ఈ చర్య తీసుకున్నారు.
ఈ అనధికారిక పద్ధతిని గుర్తించిన కంపెనీ వెంటనే సంబంధిత ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.