
ఎల్నినో వాతావరణ ప్రభావం కారణంగా భానుడి భగభగలు పెరిగిపోవడంతో పాటు విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంటోంది.
దీనితో పాటు పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు అధికారులు మరియు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ముంచుకొస్తున్న నీటి కొరత హెచ్చరికల నేపథ్యంలో మంటలను ఆర్పేందుకు ముందస్తు చర్యలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.