International
9/11 ఉగ్ర దాడికి పాతికేళ్లు పూర్తి

9/11 ఉగ్ర దాడికి పాతికేళ్లు పూర్తి

Eenadu1h
THE BRIEF
1

అమెరికాతో పాటు ప్రపంచాన్ని వణికించిన 9/11 మారణహోమం జరిగి సరిగ్గా పాతికేళ్లు పూర్తయింది.

2

ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్‌ చేసి భీకర దాడులకు పాల్పడ్డారు.

3

ఈ విషాద ఘటన నేపథ్యంలో హైజాకర్లపై ఎదురుతిరిగిన ప్రయాణికుల సాహసగాథలు చర్చకు వచ్చాయి.