ఇరాన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇజ్రాయెల్ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది.
ఈ చర్య ఇరాన్‌పై మరో బీపర్ తరహా దాడికి ప్రణాళిక కావచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.