Sports
న్యూజిలాండ్ 'ఎ'తో భారత్ 'ఎ' అనధికార టెస్టు డ్రా

న్యూజిలాండ్ 'ఎ'తో భారత్ 'ఎ' అనధికార టెస్టు డ్రా

Andhrajyothy1h
THE BRIEF
1

న్యూజిలాండ్ 'ఎ'తో జరిగిన తొలి అనధికార టెస్టు వెలుతురులేమి కారణంగా డ్రాగా ముగిసింది.

2

చివరి రోజు 313 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ 'ఎ' రెండో ఇన్నింగ్స్‌లో 187/9 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది.

3

అయితే సూర్యకాంతి సరిగా లేకపోవడంతో మరో 18 ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్లు ఆటను ముగించారు.