నగరం పరిధిలోని 22 హోటళ్లు, రెస్టారెంట్లలో శనివారం టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
పలు హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు కనిపించాయి.