
వివో తన T సిరీస్‌లో ఐదో మోడల్‌గా వివో T5 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ ఫోన్ 3D కర్వ్డ్ ఆమోలెడ్ డిస్ప్లేతో వస్తుండగా, కంపెనీ దీనికి మూడేళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్స్ మరియు ఐదేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తోంది.
ఇటీవల లాంచ్ అయిన ఐకూ జెడ్ 11 స్మార్ట్‌ఫోన్‌ను పోలిన ఫీచర్లతో ఈ కొత్త వివో మొబైల్ అందుబాటులోకి వచ్చింది.