
యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావరిక్స్ తరఫున ఆడుతున్న కార్తీక్ త్యాగి, గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 153.6 కిమీ వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
గత రెండేళ్లలో 140 కిమీ కంటే ఎక్కువ వేగంతో 150కి పైగా బంతులు విసిరిన త్యాగి, తన వేగవంతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
నిలకడగా 150 ప్లస్ వేగంతో బంతులు వేస్తున్న త్యాగి, త్వరలోనే టీమిండియా వైట్ బాల్ స్క్వాడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.