Horoscope
జేడీ వాన్స్ విమర్శలపై స్పందించిన మైక్రోసాఫ్ట్

జేడీ వాన్స్ విమర్శలపై స్పందించిన మైక్రోసాఫ్ట్

Eenadu2h
THE BRIEF
1

పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్‌కు గురైన టెక్ కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ చేరింది.

2

అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించి పర్మ్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

3

దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్ 6 వేల హెచ్-1బీ వీసాలను ఏం చేశామో వివరిస్తామని బదులిచ్చింది.