
పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్కు గురైన టెక్ కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ చేరింది.
అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించి పర్మ్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్ 6 వేల హెచ్-1బీ వీసాలను ఏం చేశామో వివరిస్తామని బదులిచ్చింది.