సౌజన్య ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్‌ను పోలీసులు విచారించి, కోర్టులో హాజరుపరిచారు.
సౌజన్య రాసిన ఆత్మహత్య లేఖలో మతం మారాలని సాధిక్ ఒత్తిడి తెచ్చాడని, లవ్ జిహాద్ కోణం ఉందని కాకినాడ ఎస్పీ వెల్లడించారు.
నిందితుడు నాలుగు రాష్ట్రాల్లో ఫోన్, కార్డులు లేకుండా తప్పించుకు తిరుగుతూ చివరకు పోలీసులకు చిక్కాడు.