
చలికాలం ప్రారంభంలో కోవిడ్-19, ఆర్‌ఎస్‌వీ, ఫ్లూ, సాధారణ జలుబు వంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి.
వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉండడంతో ఏ ఇన్‌ఫెక్షన్ సోకిందో గుర్తించడం కొన్నిసార్లు కష్టమవుతుంది.
అనారోగ్యంగా ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపకుండా ఇంట్లోనే ఉంచి విశ్రాంతినివ్వడం ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.