Indian Politics
పులివెందులలో సగం వార్డులకు నామినేషన్లు వేయని వైకాపా

పులివెందులలో సగం వార్డులకు నామినేషన్లు వేయని వైకాపా

Eenadu1d
THE BRIEF
1

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో ఆ పార్టీ వెనకడుగు వేసింది.

2

పులివెందులలో సగం వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు.

3

ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.