వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో ఆ పార్టీ వెనకడుగు వేసింది.
పులివెందులలో సగం వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు.
ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.