
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది.
ట్రంప్ బెదిరింపులు అమెరికా బలహీనతను, రాజకీయ ప్రచారాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఇరాన్ పేర్కొంది.
అమెరికా, ఇజ్రాయెల్‌లకు విధ్వంసకర దెబ్బలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సాయుధ దళాలు హెచ్చరించాయి.