
పుణెకు చెందిన విదులా బెంబాల్కర్ అనే మహిళ తన ఇంటి ఆస్తి పన్ను రికార్డుల్లో భర్త పేరు మార్పు ప్రక్రియను ఏఐ సాయంతో పూర్తి చేశారు.
ఈ పనికి లాయర్ రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పగా, ఆమె చాట్‌జీపీటీ, జెమినీ టూల్స్ సాయంతో కేవలం రూ.2,432తో పూర్తి చేశారు.
ఈ ప్రక్రియకు కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టిందని ఆమె తెలిపారు.