Economy
దేశీయంగా ఎలక్ట్రిక్ కారు తయారీపై ఆడి నిర్ణయం

దేశీయంగా ఎలక్ట్రిక్ కారు తయారీపై ఆడి నిర్ణయం

Andhrajyothy1h
THE BRIEF
1

దేశీయంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను తయారు చేయడంపై రాబోయే రెండు నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆడి ఇండియా తెలిపింది.

2

వచ్చే మూడేళ్లలో లగ్జరీ కార్ల మార్కెట్ వాటాను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు.

3

దీనికోసం డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చే వ్యూహంతో ఉన్నట్లు వెల్లడించారు.