
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముష్రీఫ్బాగ్ కాలనీలో ఓ వృద్ధ దంపతులు మహిళను ఇంట్లో పనికి పెట్టుకున్నట్లు కథనం పేర్కొంది.
గత నెల 29వ తేదీన వృద్ధుడు బయటకు వెళ్లగా, వృద్ధురాలు మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు లేదా పనికి పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.