
కియా ఇండియా తమ పాపులర్ ఎమ్‌పీవీలైన క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్‌లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ వేరియంట్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
క్యారెన్స్ సీఎన్‌జీ ప్రారంభ ధర రూ.12.12 లక్షలు కాగా, క్యారెన్స్ క్లావిస్ సీఎన్‌జీ ధర రూ.12.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ కార్లలో 1.5 లీటర్ ఇంజిన్ అమర్చబడి, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి.