
దక్షిణ కొరియా గేమింగ్ కంపెనీ స్మైల్గేట్ వ్యవస్థాపకుడు క్వాన్ హ్యూక్-బిన్ తన మాజీ భార్య లీ హ్వా-జిన్కు రూ.18 వేల కోట్ల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ సెటిల్మెంట్ దక్షిణ కొరియా చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచింది, ఇందులో కంపెనీలో ఉన్న 35 శాతం వాటాను బదిలీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
2001లో వివాహం చేసుకున్న వీరు, కంపెనీ ప్రారంభంలో లీ చేసిన ఆర్థిక సహకారం మరియు కుటుంబ బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.