
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి సమయంలో ఆపిల్ పండు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
రాత్రిపూట ఆపిల్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, కడుపు నొప్పి మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆపిల్ పండులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉన్నప్పటికీ, జీర్ణక్రియ సమస్యలను నివారించడానికి రాత్రి వేళల్లో దీనిని తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.