
ఇస్రోలో ఎంట్రీ లెవల్లో సైంటిస్ట్/ఇంజనీర్–ఎస్సీ కొలువును బీటెక్ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులు సాధించవచ్చు.
ఈ పోస్టుకు ఎంపికైన వారికి ప్రారంభ వేతన శ్రేణి నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు ఉంటుంది.
నియామక ప్రక్రియలో భాగంగా 100 మార్కులకు రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.