
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల వల్ల మంగళవారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.230 పెరిగి రూ.1,55,890కి చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,42,900గా నమోదైంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,920గా ఉంది.