
అదానీ గ్రూప్ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్ జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ.236 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,336 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 90 శాతం తక్కువని కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ లాభాలు భారీగా తగ్గాయి.