
దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, హైదరాబాద్ మరియు విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,580గా ఉంది.
ఇదే నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,700 వద్ద నమోదైంది.
వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతుండగా, కిలో వెండి ధర రూ.2,45,000గా ఉంది.