
మహిళల టీ20 ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్థాన్‌ను 55 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ ఘనవిజయం సాధించింది.
భారత్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోగా, పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి.
సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాలంటే రెండు జట్లు తమ సెమీఫైనల్ మ్యాచ్‌లలో విజయం సాధించాల్సి ఉంటుంది.