Indian Politics
తిరుపతిలో రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

తిరుపతిలో రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

Andhrajyothy1h
THE BRIEF
1

తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అమరావతి సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

2

భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, శ్రీవారి భక్తుల కోసం రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

3

తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలతో క్లీన్, గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.