
మహిళలు తమ రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా గుడ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని పేర్కొన్నారు.
మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.