అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి సెప్టెంబర్ 18 నుండి కొత్త పబ్లిక్ ఛార్జ్ నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ప్రభుత్వ పథకాలను ఎక్కువగా వినియోగించుకునే వారికి గ్రీన్ కార్డ్ జారీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
దరఖాస్తుదారులు తమ ఆర్థిక స్థితిగతులపై స్పష్టమైన ఆధారాలను సమర్పించాలని యూఎస్సీఐఎస్ సూచించింది.