Horoscope
భారీ యుద్ధాల కోసం 'కోట' కడుతున్న అమెరికా

భారీ యుద్ధాల కోసం 'కోట' కడుతున్న అమెరికా

Eenadu2h
THE BRIEF
1

పశ్చిమాసియా సహా పలు దేశాల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధ భయాలు కమ్ముకుంటున్నాయి.

2

ఈ పరిస్థితుల నడుమ భారీ యుద్ధాల కోసం అమెరికా 'యూఎస్ ఫోర్ట్రెస్ ప్లాన్' పేరిట ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

3

ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితులు ఈ వ్యూహానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.