
బంగారం హామీపై ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకునే విషయంలో బ్యాంకులు, ఎన్బీఎ్ఫసీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి బ్యాంకులు మంజూరు చేసిన పసిడి రుణాలు రూ.5.6 లక్షల కోట్లకు, ఎన్బీఎ్ఫసీల రుణాలు రూ.3.6 లక్షల కోట్లకు చేరాయి.
విలువైన లోహాల ధరలు పడిపోవడంతో పాటు గడువు ముగిసినా బకాయిలు చెల్లించని కారణంగా పిరామల్ ఫైనాన్స్ కొత్త రుణాలు ఇవ్వడం నిలిపివేయగా, బజాజ్ ఫైనాన్స్ స్వల్పకాలిక గోల్డ్ లోన్లను ఆపేసింది.