Economy
గోల్డ్ లోన్ల వసూళ్లలో పెరుగుతున్న వైఫల్యాలు

గోల్డ్ లోన్ల వసూళ్లలో పెరుగుతున్న వైఫల్యాలు

Andhrajyothy2h
THE BRIEF
1

బంగారం హామీపై ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకునే విషయంలో బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

2

ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి బ్యాంకులు మంజూరు చేసిన పసిడి రుణాలు రూ.5.6 లక్షల కోట్లకు, ఎన్‌బీఎ్‌ఫసీల రుణాలు రూ.3.6 లక్షల కోట్లకు చేరాయి.

3

విలువైన లోహాల ధరలు పడిపోవడంతో పాటు గడువు ముగిసినా బకాయిలు చెల్లించని కారణంగా పిరామల్ ఫైనాన్స్ కొత్త రుణాలు ఇవ్వడం నిలిపివేయగా, బజాజ్ ఫైనాన్స్ స్వల్పకాలిక గోల్డ్ లోన్లను ఆపేసింది.