
మొబైల్ ఫోన్ను గంటల తరబడి వాడటం వల్ల మెడ నొప్పి తీవ్రమై, నటి షకీల రూ. 3 లక్షలు ఖర్చు చేసి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
నిద్రపోయే సమయంలో కూడా ఫోన్ చూడటం వల్ల మెడపై, నరాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని ఆమె వెల్లడించారు.
మొబైల్ వినియోగంలో నియంత్రణ పాటించాలని, ముఖ్యంగా పిల్లలకు ఫోన్లు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.