
తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో 502 మంది ఓటర్లకు గాను కేవలం 116 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రధాన కార్యదర్శిగా జి. బాలకృష్ణ 68 ఓట్ల మెజారిటీతో, కోశాధికారిగా పి. ఇశ్రాయేలు 45 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఫెడరేషన్ వద్దని చెప్పినా జానీ మాస్టర్ భార్య, ప్రెసిడెంట్ సుమలత పట్టుబట్టి ఈ ఎన్నికలను నిర్వహించారని సమాచారం.