
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నగరపాలక సంస్థల మేయర్ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
మొత్తం 17 నగరపాలక సంస్థలకు సంబంధించి మేయర్ రిజర్వేషన్లకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
ఈ కేటాయింపుల్లో బీసీలకు 5 స్థానాలు కేటాయించగా, ఎస్టీ కేటగిరీ కింద మంగళగిరి-తాడేపల్లిని కేటాయించారు.