
పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలలో కొందరు తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.
అయితే, వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారిని పార్టీలోకి చేర్చుకోబోమని, ముఖ్యంగా కొండా సురేఖను చేర్చుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన చిట్‌చాట్ సందర్భంగా జగదీశ్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.