International
ఎయిర్‌బస్ డీల్‌లో లంచం: మాజీ శ్రీలంక అధ్యక్షుడి కుమారుడు నామల్ రాజపక్స అరెస్ట్

ఎయిర్‌బస్ డీల్‌లో లంచం: మాజీ శ్రీలంక అధ్యక్షుడి కుమారుడు నామల్ రాజపక్స అరెస్ట్

Samayam Telugu1h
THE BRIEF
1

2013 నాటి 2.3 బిలియన్ డాలర్ల ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు ఒప్పందంలో 8,00,000 డాలర్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై నామల్ రాజపక్సను అధికారులు అరెస్ట్ చేశారు.

2

కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ అసంగ బోదరగామ 40 ఏళ్ల నామల్ రాజపక్సను రెండు వారాల పాటు రిమాండ్‌కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

3

ఈ కేసులో మొత్తం 16 మిలియన్ డాలర్ల ముడుపులు చేతులు మారాయని, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఈఓ కపిల చంద్రసేన పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.