Economy
స్వల్ప లాభాలతో గ్రీన్ మార్క్‌లో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

స్వల్ప లాభాలతో గ్రీన్ మార్క్‌లో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Sakshi2h
THE BRIEF
1

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం స్వల్ప లాభాలతో గ్రీన్ మార్క్‌లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

2

ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 23,258 వద్దకు చేరుకోగా, సెన్సెక్స్ 68 పాయింట్లు పుంజుకొని 74,398 వద్ద కదలాడింది.

3

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 100.33 వద్ద ఉండగా, బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 105.6 డాలర్లకు చేరింది.