చాట్‌జీపీటీని ఉపయోగించి 80ల నాటి రెట్రో లుక్‌లో ఫోటోలను మార్చుకునే ట్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
సౌత్ హీరోయిన్లు, యాంకర్లు ఈ ఏఐ ట్రెండ్‌ను ఫాలో అవుతూ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వినియోగదారులు తమ ఫోటోలను పాతకాలపు స్టైల్లోకి మార్చుకునేందుకు ఈ ప్రాంప్ట్‌లను వాడుతున్నారు.