
ఆగస్టు 2026 చివరి నాటికి దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1,101.21 మిలియన్లకు (సుమారు 110.12 కోట్లు) చేరినట్లు ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి.
జులైతో పోలిస్తే కేవలం ఒక్క నెలలోనే బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లలో 0.61 శాతం వృద్ధి నమోదైంది.
ఇదే సమయంలో యాక్టివ్ వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు 1,207.59 మిలియన్లకు చేరగా, 15.83 మిలియన్ల మంది నంబర్ పోర్టబిలిటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.