మోసపూరిత అబద్ధాలు చెప్పిందని కోపంతో ప్రభావతి తన కోడలు రోహిణిని ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటకు గెంటేసింది.
మనోజ్ భార్యగా రోహిణికి ఇంట్లో ఉండే అర్హత లేదని ప్రభావతి తేల్చి చెప్పడంతో, రోహిణి కాలికి చెప్పులు లేకుండా రోడ్డుపైకి రావాల్సి వచ్చింది.
తనను అవమానించిన అత్తయ్యపై ప్రతీకారం తీర్చుకుంటానని, మనోజ్‌ను తిరిగి దక్కించుకుంటానని రోహిణి తన స్నేహితురాలు విద్యతో వాపోయింది.