బాలీవుడ్ నటుడు గోవిందాపై ఆయన భార్య సునీత అహుజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోవిందాకు మతి చెడిందని సునీత పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
విమానాశ్రయంలో గోవిందా తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కోమల్‌తో కనిపించిన నేపథ్యంలో సునీత ఈ విధంగా స్పందించారు.