
సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్ కుమార్ నటించిన 'రోమాంచకం' సినిమా రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది.
మూడు రోజుల థియేట్రికల్ రన్లో ఈ చిత్రం ఇండియా నెట్ వసూళ్లు రూ. 4.51 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
నాలుగో రోజు వీకెండ్ కావడంతో ఈ సినిమా ఇండియా వైడ్ గా మరో రూ. 1.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.