ప్రతిష్ఠాత్మక ఇరానీ కప్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు కైవసం చేసుకుంది.
రంజీ ఛాంపియన్ జమ్మూకశ్మీర్ జట్టుపై 167 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఆటలో మరో రోజు సమయం మిగిలివుండగానే ఈ కప్పును సొంతం చేసుకుంది.